close
close2

close3
close4
 
Home Songs Gossips Film Reviews
Trailers Hot Videos
కొమరం పులి సినిమాపై చెన్నై హైకోర్టు స్టే??  5న తెలంగాణ బంద్‌ : ఓయూ జేఏసీ  30 పల్టీలు కొట్టిన మూడు కోట్ల విదేశీ కారు  9న ‘కొమరం పులి’  రాంగోపాల్ వర్మకు బెదిరింపు ఫోన్ కాల్స్  ఇజ్రాయెల్‌కు పవన్‌ పయనం   
Audio Songs
 .Robo-Aish & Rajini-Mp3
 .Don Seenu-Raviteja& Shriya Saran-MP3
 .Komaram Puli-MP3
 .Pawan's Speech at Puli Music-Audio
 .Maryada Ramanna
..more

అదుర్స్‌ను అడ్డుకోండి : తెలంగాణ జేఏసీ

February 8, 2010

 అదుర్స్‌ సినిమా నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. నాని వైఖరిని ప్రాంతీయతత్వమని, ఇంకా చెప్పాలంటే మూఢత్వమని జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు ఆయన అభిమానులు, సినీపరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు చేసిన విజ్ఞప్తిమేరకు అదుర్స్‌ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆదరించామని అన్నారు. ఇంతటి మానవత్వం, గౌరవంతో మెలిగిన తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా కొడాలి నాని మాట్లాడటం కేవలం వారి డబ్బు మదమే తప్ప మరొక్కటి కాదని కోదండరామ్‌ అన్నారు. ఇక తెలంగాణలో అదుర్స్‌ సినిమానూ పూర్తిగా అడ్డుకోవాలని పిలుపునిస్తున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. ఇవాళ ఎమ్మెల్య క్వార్టర్స్‌లో జరిగిన జేఏసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

More Links Here.....
 .కొమరం పులి సినిమాపై చెన్నై హైకోర్టు స్టే??
 .5న తెలంగాణ బంద్‌ : ఓయూ జేఏసీ
 .30 పల్టీలు కొట్టిన మూడు కోట్ల విదేశీ కారు
 .9న ‘కొమరం పులి’
 .రాంగోపాల్ వర్మకు బెదిరింపు ఫోన్ కాల్స్
 .ఇజ్రాయెల్‌కు పవన్‌ పయనం
 .అవినీతి అంతానికి ఆయుధాన్నవుతా : చిరు
 .పిఆర్పి విలీనం అబద్ధమన్నచిరంజీవి
 .వ్యభిచార గృహంలో పట్టుబడిన...
 .న్యాయపోరాటం చేస్తా : సీనీనటుడు శ్రీకాంత్‌
 .రవితేజ బ్రదర్స్‌ను పట్టించడంలో ఒక వర్గం పాత్ర !
 .సినీనటుడు రవితేజ సోదరుల అరెస్టు
 .విభజనపై శ్రీకృష్ణ నివేదికే ఫైనల్‌ : చిరంజీవి
 .'డాన్‌శీను'తొమ్మిది రోజుల షేర్ రూ.15.26 కోట్ల!
 .బాలకృష్ణ జెండా ఎగురవేశారు.
 .చీప్‌ పబ్లిసిటీ కోసం చిరంజీవిపై విమర్శలు
 .జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం
 .‘డాన్‌శీను’-4 రోజుల్లో 8 కోట్ల షేర్
 .చిరుపై మరోసారి నిప్పులు చెరిగిన రాజశేఖర్
 .పల్నాడు పర్యటనలో గాయపడ్డ చిరు
NEXT

Photo Gallery
  .Sameera reddy- Perfect bare back show-Hot Stills
  .Sangeetha- Married heroine still goes hot-Stills
  .MAA Stars Book launch by ANR & Bhoomika-Photos
  .Rambha-Sexy Photoshoot
  .Top heroine semi nude pose-Still
..more
         
 

Contact us | Songs | Movies | Trailers | Privacy Policy&Disclaimer                                                  Copyrights Reserved By Andhrastudio.Com