close
close2

close3
close4
 
Home Songs Gossips Film Reviews
Trailers Hot Videos
కొమరం పులి సినిమాపై చెన్నై హైకోర్టు స్టే??  5న తెలంగాణ బంద్‌ : ఓయూ జేఏసీ  30 పల్టీలు కొట్టిన మూడు కోట్ల విదేశీ కారు  9న ‘కొమరం పులి’  రాంగోపాల్ వర్మకు బెదిరింపు ఫోన్ కాల్స్  ఇజ్రాయెల్‌కు పవన్‌ పయనం   
Audio Songs
 .Robo-Aish & Rajini-Mp3
 .Don Seenu-Raviteja& Shriya Saran-MP3
 .Komaram Puli-MP3
 .Pawan's Speech at Puli Music-Audio
 .Maryada Ramanna
..more

అదుర్స్ సినిమా రీళ్లను తగులబెట్టారు.

February 8, 2010

తెలంగాణ నేతలపై గుడివాడ ఎమ్మెల్యే, అదుర్స్ సహ నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదుర్స్ సినిమాను చాలా చోట్ల అడ్డుకున్నారు. వరంగల్, నల్గొండ జిల్లాలలో ధియేటర్ల ముందు ఆందోళన నిర్వహించి సినిమా రీళ్లను తగులబెట్టారు. తెలంగాణ ప్రజలకు నాని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బిందాస్ సినిమాను కూడా అడ్డుకున్నారు.
వరంగల్ లోని థియేటర్లలో అదుర్స్ సినిమాతో పాటు మోహన్ బాబు కుమారుడు నటించిన బిందాస్ సినిమా ప్రదర్సనకు కూడా బ్రేకులు పడ్డాయి. వరంగల్ జిల్లాలోని జనగామలో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్ లో తెలంగాణవాదులు అదుర్స్ సినిమా రీళ్లను దగ్ధం చేశారు. షాద్ నగర్ లో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నాగర్ కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నల్గొండ జిల్లాలోని హాలియాలో అదుర్స్ సినిమా ఆగిపోయింది.

More Links Here.....
 .కొమరం పులి సినిమాపై చెన్నై హైకోర్టు స్టే??
 .5న తెలంగాణ బంద్‌ : ఓయూ జేఏసీ
 .30 పల్టీలు కొట్టిన మూడు కోట్ల విదేశీ కారు
 .9న ‘కొమరం పులి’
 .రాంగోపాల్ వర్మకు బెదిరింపు ఫోన్ కాల్స్
 .ఇజ్రాయెల్‌కు పవన్‌ పయనం
 .అవినీతి అంతానికి ఆయుధాన్నవుతా : చిరు
 .పిఆర్పి విలీనం అబద్ధమన్నచిరంజీవి
 .వ్యభిచార గృహంలో పట్టుబడిన...
 .న్యాయపోరాటం చేస్తా : సీనీనటుడు శ్రీకాంత్‌
 .రవితేజ బ్రదర్స్‌ను పట్టించడంలో ఒక వర్గం పాత్ర !
 .సినీనటుడు రవితేజ సోదరుల అరెస్టు
 .విభజనపై శ్రీకృష్ణ నివేదికే ఫైనల్‌ : చిరంజీవి
 .'డాన్‌శీను'తొమ్మిది రోజుల షేర్ రూ.15.26 కోట్ల!
 .బాలకృష్ణ జెండా ఎగురవేశారు.
 .చీప్‌ పబ్లిసిటీ కోసం చిరంజీవిపై విమర్శలు
 .జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం
 .‘డాన్‌శీను’-4 రోజుల్లో 8 కోట్ల షేర్
 .చిరుపై మరోసారి నిప్పులు చెరిగిన రాజశేఖర్
 .పల్నాడు పర్యటనలో గాయపడ్డ చిరు
NEXT

Photo Gallery
  .Sangeetha- Married heroine still goes hot-Stills
  .MAA Stars Book launch by ANR & Bhoomika-Photos
  .Rambha-Sexy Photoshoot
  .Top heroine semi nude pose-Still
  .Strictly for Adults-Hot romantic Stills
..more
         
 

Contact us | Songs | Movies | Trailers | Privacy Policy&Disclaimer                                                  Copyrights Reserved By Andhrastudio.Com